ఆరోగ్యానికి బార్లీ నీళ్లు.. ఎన్ని లాభాలో
బార్లీ నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.
పేగుల్లో ఉండే మలినాలు తొలగిస్తాయి.
క్యాన్సర్లను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
బార్లీ నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గడంలో చక్కగా పనిచేస్తాయి.
చర్మానికి మెరుపు తీసుకొస్తాయి.
హార్మోన్లు చక్కగా పనిచేస్తాయి.
కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
రక్తంలో చక్కెర నిల్వలు పెరిగే అవకాశం తగ్గుతుంది.
చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో బార్లీ నీళ్లు అద్భుతంగా పనిచేస్తుంది.
బార్లీ రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.