శనగలు తింటే ఇన్ని లాభాలా..?

శనగలలో పోషకాలు, ఆరోగ్య లాభాలు అనేకం ఉంటాయి

వీటిలో కొవ్వు శాతం తక్కువగా ఉండి, ప్రోటీన్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి

బరువు నియంత్రణ చేస్తాయి

మధుమేహాన్ని నియంత్రణ చేస్తాయి

గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి

ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి

జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి

నాడీవ్యవస్థ, కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి