వేసవిలో పైనాపిల్ తింటే అంతే ఇంకా..
పైనాపిల్లో ఉండే బ్రోమెలైన్ ఎంజైమ్ ప్రోటన్లను విచిన్నం చేయడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరస్తుంది.
దీనిలో విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
పైనాపిల్‌లో ఉండే మాంగనిస్ ఎముకల సమస్యలను తొలగిస్తుంది.
దీనిలో విటమిన్ సి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.
అలాగే ఇందులో ఉండే కణాలు జట్టు రాలడాన్ని నివారిస్తుంది.
పైనాపిల్‌ను డైట్‌లో చేర్చుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.
సిద్ధార్థ్ బర్త్ డే స్పెషల్.. తన అండర్ రేటెడ్ సినిమాలపై ఓ లుక్కేయండి