స్వీట్ కార్న్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

కోలిన్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది.

ఎముకల ఆరోగ్యానికి మంచిది.

గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.

రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది.

రక్తహీనతను తగ్గిస్తుంది.

కిడ్నీల ఆరోగ్యానికి చాలా మంచిది.

మార్కెట్లో విరివిగా దొరికే మొక్కజొన్నతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

యాంటిఆక్సిడెంట్స్.. క్యాన్సర్ కారకాలైన ఫ్రీరాడికల్స్ నివారిస్తాయి.

స్వీట్ కార్న్ ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

విటమిన్ సి, కెరోటినాయిడ్స్ గుండెకు ఆరోగ్యానిస్తాయి.

ఐరన్, జింక్ పోషకాలు, బోన్స్, కిడ్నీలకు హెల్ప్ చేస్తాయి.

విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్ లు రక్తహీనతలకు చెక్ పెడతాయి.