ఉపవాసంతో ఆరోగ్య లాభాలు ఇవే..

ఉపవాసం ఉంటే బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది.

తరుచూ ఉపవాసం అలవాటు ఉన్నవారికి గుండె రోగాలు వచ్చే అవకాశాలు తక్కువ.

ఫాస్టింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.

మతిమరుపు, అల్జీమర్స్ వ్యాధులు నివారించడానికి ఉపవాసం ఉపయోగపడుతుందని అధ్యయనాల్లో తేలింది.

తరుచూ ఉపవాసంతో మానవ శరీరంలో గ్రోత్ హార్మోన్స్ పెరుగుతాయి.

ఉపవాసంతో మనిషి ఆయుషు పెరుగుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది.

పేగుల్లో జీర్ణశక్తికి తోడ్పడే మంచి బ్యాక్టిరియా పెరుగుదలకు ఉపవాసం ఉపయోగపడుతుంది.