గ్రీన్ యాపిల్స్ తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..
యాపిల్స్‌లో చాలా రకాల ఉన్నాయి. సాధారణంగా ఎరుపు, ఆకుపచ్చ యాపిల్స్, పుల్లవి, తియ్యటి రుచిని కలిగి ఉంటాయి.
గ్రీన్ యాపిల్ ధీర్ఘకాల ఆరోగ్యవంతమైన పండ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
గ్రీన్ యాపిల్స్‌లో ప్రొటీన్లు, ఖనిజాలు, కాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి.
ప్రతిరోజు గ్రీన్ యాపిల్స్ తింటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
గ్రీన్ యాపిల్ తింటే గుండెకు రక్తప్రవాహం సాఫీగా జరుగుతుంది.
ప్రతిరోజు ఒక యాపిల్ తింటే అలెర్జీ, రుగ్మత, ఆస్తమా వంటి తగ్గుముఖం పడతాయి.
గ్రీన్ యాపిల్ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి.
పీరియడ్స్ సమయంలో రక్తస్రావాన్ని నియంత్రిస్తుంది.
గ్రీన్ యాపిల్స్‌లో విటమిన్ ఎ, విటమిన్, సి అధికంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్య సమస్యలను నివారిస్తాయి.
గ్రీన్ యాపిల్స్‌లో పీచు పదార్ధం ఉండటం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు.