వేసవి కాలంలో లభించే తాటి ముంజలుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
ఇందులోని పోషకాలు, శరీరానికి చల్లదనం, నీటి శాతం అందించే గుణాలున్నాయి.
వేసవిలో వేడి వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతే తాటి ముంజలు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
ఇది శరీరంలో తగ్గిపోయిన ఎలెక్ట్రోలైట్స్ సంఖ్యను పెంచుతుంది.
తాటిముంజలులో ఫైబర్ ఎక్కువగా ఉండడంతో జీర్ణక్రియను వేగం చేస్తుంది.
మలబద్ధకం సమస్యను పరిష్కరిస్తుంది. జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది.
చర్మ ఆరోగ్యానికి మంచిది. మొటిమలను తగ్గించి మచ్చలు లేని క్లియర్ స్కిన్ మీ సొంతం.
తాటిముంజలులో విటమిన్ ఎ, బి, సి తో పాటు ఐరన్, పొటాషియం, కాల్షియం మినరల్స్ ఉంటాయి.
వేసవిలో వేడి గాలులతో శరీరం వేడెక్కితే తక్షణం కూల్ చేస్తుంది.
షుగర్ లెవెల్స్‌ని నియంత్రించి, కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది.
ఇందులో కెలోరీలు తక్కువగా ఉండడంతో బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
సపోటాతో ఒత్తిడికి చెక్..!