పనసతో పుట్టెడు లాభాలు..

సమ్మర్ లో ఎక్కువగా దొరికే పండ్లలో పనస పండు కూడా ఒకటి.

దీంతో రకరకాల వంటలు చేసుకుంటూ వుంటారు.

పనస పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీకోసం.

పనస పండులో విటమిన్ ఎ కంటిచూపుని మెరుగు పరుస్తుంది.

దీనిలో ఉండే పోషకాలు, విటమిన్స్ రక్త హీనత సమస్యను తగ్గిస్తుంది.

ఇందులో ఉండే సోడియం గుండె సమస్యలు, ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు నుండి కాపాడుతుంది.

పనస పండు షుగర్ వ్యాధి ఉన్నవారికి మంచి ఆహారం. ఇది ఇన్సులిన్ ను  శరీరానికి పూర్తిగా అందిస్తుంది.

పనస పండులో కాల్షియం శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది.

ఇందులో ఉండే ఫైబర్ జీవక్రియలను సాఫీగా జరిగేలా చేస్తుంది.