పనస పండు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

పనస పండులో విటమిన్ C,విటమిన్ A,B6,థియామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్, మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

దీనిలోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.

ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది.

అధిక పొటాషియం రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఇది చర్మానికి మేలు చేస్తుంది.

ఇందులో ఉండే కొన్ని సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

ఇందులో ఉండే కొన్ని సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

పనస పాలు దెబ్బలు, వాపులు తగ్గించడంలో సహాయపడతాయి.

పనస ఆకులు, వేరు కషాయం చర్మ వ్యాధులకు ఉపయోగపడుతుంది.

గుజ్జు మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.