కివీ పండు చిన్నదైనా ఆరోగ్యానికి పెద్ద అమృతం.

కివీ పండు ఆపిల్ కంటే ఐదు రెట్లు ఎక్కువ పోషకాలతో నిండి ఉంటుంది.

కివీలో విటమిన్ సి అధికంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

కివీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది.

చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది.

బరువును కంట్రోల్ చేస్తుంది.

ఎముకలను దృఢంగా ఉంచడంలో కివీ కీలక పాత్ర పోషిస్తుంది.

కివీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది.