ఉదయాన్నే రెండు పుదీనా ఆకులు తింటే..?
పుదీనా జీర్ణ ఎంజైములను ప్రేరేపించి జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది.
మలబద్దకాన్ని దరి చేరనీయదు.
శ్వాస సంబంధిత సమస్యలు నివారిస్తుంది.
దీర్ఘకాలిక దగ్గుకు చెక్ పెడుతుంది.
నోటి దుర్వాసన పోగొడుతుంది.
జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
డిప్రెషన్‌ను మాయం చేస్తుంది.
రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిప్లక్స్ వ్యాధి ఉంటే.. పుదీనా వినియోగాన్ని తగ్గించాలి.
కడుపు నొప్పిని నయం చేస్తుంది.
వికారం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
తలనొప్పిని తగ్గిస్తుంది.
మేధాశక్తి పెంచడంలో సహాయపడుతుంది.