బత్తాయి తింటే ఇన్ని లాభాలున్నాయా..?

బత్తాయిలో విటమిన్ C అధికంగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ బలోపేతం అవుతుంది.

శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్లను అందించి వెంటనే శక్తినిస్తుంది.

ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల అజీర్తి, గ్యాస్, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి.

యాంటీఆక్సిడెంట్లు చర్మం లోపల ఉన్న మలినాలను తొలగిస్తాయి.

ఎక్కువసేపు ఆకలిని నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.

పొటాషియం శాతం ఎక్కువగా ఉండటం వల్ల హైబీపీ ఉన్నవారికి ఉపయోగపడుతుంది.

ఐరన్ ఉండడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.

కాలేయాన్ని శుభ్రం చేయడంలో సహాయపడతాయి.

గర్భిణీలు, ట్రావెల్ సిక్నెస్ ఉన్నవారికి చాలా మంచిది.

వీటిలో కాల్షియం, ఫాస్పరస్ ఉండటం వల్ల ఎముకలు బలపడతాయి.