పోషకాల గనులు.. మల్బరీ పండ్లు

మల్బరీ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజానాలు ఉన్నాయి.

రక్తపోటును తగ్గిస్తాయి.

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తాయి.

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్బుతంగా పనిచేస్తాయి.

కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది.

క్యాన్సర్ కణాలను నివారించడంలో చక్కగా పనిచేస్తాయి.

మెదడు సంబంధిత వ్యాధులను తగ్గిస్తాయి.

చర్మ, సంరక్షణలో ఈ పండు అద్భుతంగా పనిచేస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.