బొప్పాయిలో అనేక పోషకాలు ఉంటాయి. అందుకే బొప్పాయి రసం శరీరానికి గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది.
ఇది రుచిలో గొప్పగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఒక సూపర్ ఫుడ్ లాంటిది.
ప్రతిరోజూ ఒక గ్లాసు బొప్పాయి రసం తాగితే అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
బొప్పాయి రసంలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.
బొప్పాయి రసంలో విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
బొప్పాయి రసంలో విటమిన్ ఎ , యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
Fill in some text
బొప్పాయి రసంలో కేలరీలు తక్కువగా ఉంటాయి . ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.