బొప్పాయి రసం శరీరానికి గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది.

ప్రతిరోజూ ఒక గ్లాసు బొప్పాయి రసం తాగితే అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

బొప్పాయి రసంలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది.

బొప్పాయి రసంలో విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

బొప్పాయి రసంలో విటమిన్ ఎ ,యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడతాయి

బొప్పాయి రసంలో పొటాషియం,యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.