క్విన్సు పండుతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

క్విన్స్ పండును వంటలలో, ముఖ్యంగా జామ్‌లు, జెల్లీలు, సాస్‌లు తయారు చేయడానికి ఉపయోగిస్తారు

పైస్‌లు, పేస్ట్రీలు వంటి తీపి వంటకాలలో కూడా దీనిని వాడతారు.

ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది.

ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో చక్కగా పనిచేస్తుంది.

జలుబు, ఫ్లూ వంటి వాటి నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడవచ్చు.

క్విన్స్‌లోని కొన్ని సమ్మేళనాలు శరీరంలో మంటను తగ్గించడంలో ఉపయోగపడతాయి.

ఆర్థరైటిస్ వంటి వ్యాధుల నుంచి కాపాడతాయి.

కళ్ళు నొప్పి ఉన్నప్పుడు, పలుచని క్విన్స్ ముక్కలను కళ్లపై ఉంచవచ్చు.. ఉపశమనం లభిస్తుంది.

క్విన్స్ పండు రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.

 కాలేయ వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.