ముల్లంగితో కళ్లు చెదిరే ఆరోగ్య ప్రయోజనాలు..

ముల్లంగిలో ఉన్న ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

ముల్లంగి సహజ డిటాక్స్ గుణాలతో.. కిడ్నీల్లోని టాక్సిన్లను బయటకు పంపిస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

హృదయ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.

ముల్లంగి తక్కువ క్యాలరీలు, ఎక్కువ నీరు కలిగి ఉండటం వల్ల బరువు నియంత్రణలో తోడ్పడుతుంది.

విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు చర్మం కాంతివంతంగా ఉంచి ముడతలు, మొటిమలు తగ్గిస్తాయి.

ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడతాయి.

ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల హీమోగ్లోబిన్ స్థాయులు పెంచి రక్తహీనత సమస్యలను తగ్గిస్తుంది.

ముల్లంగి దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాస సమస్యలకు సహజ ఔషధంలా పనిచేస్తుంది.

ముల్లంగిలో ఉన్న గ్లూకోసినోలేట్స్, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలని అడ్డుకుంటాయి.

ముల్లంగి రసంలో ఉన్న పోషకాలు జుట్టు రాలిపోకుండా ఉంచుతాయి.