కిస్‌మిస్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..
గుప్పెడు కిస్ మిస్ లను రాత్రంతా నీటిలో నానబెట్టి.. ఉదయాన్నే తింటే ఎన్నో లాభాలు ఉన్నాయి.
రక్తం శుభ్రపడుతుంది. నరాలకు బలం చేకూరుతుంది.
మలబద్ధకం సమస్య ఉండదు. జీర్ణశక్తి బాగా పెరుగుతుంది.
చిన్నపిల్లలకు ఇవి ప్రతిరోజు తినిపిస్తే.. ఎదుగుదలకు బాగుంటుంది.
గొంతు సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది.
శరీరానికి కావాల్సిన ఐరన్ అందిస్తుంది.
అధిక శక్తి, బరువు పెరిగేందుకు సాయపడతాయి.
మహిళలకు అండాశయంలో లోపాలు తొలగుతాయి.
జీర్ణశక్తి మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.