ఉల్లి కాడలు ఆహారంలో చేర్చుకుంటే లాభాలు ఇవే..
ఉల్లికాడలలో విటమిన్ C,B2,K,A,థయామిన్ సమృద్ధిగా ఉంటాయి.
ఉల్లికాడలలో ఉండే సల్ఫర్ కాంపౌండ్స్, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె, రక్తనాళాలకు మేలు చేస్తాయి.
ఉల్లికాడలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
వీటిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను ఆక్సీకరణం కాకుండా నివారిస్తాయి.
ఉల్లికాడలలోని యాంటీ హిస్టమైన్ కీళ్లనొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.
ఆస్తమా వంటి సమస్యలకు ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.
కడుపులోని ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.