సన్ ఫ్లవర్ సీడ్స్‌తో.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..
పొద్దుతిరుగుడు విత్తనాలు, వాటి పోషక విలువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సన్ ఫ్లవర్ సీడ్స్ తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
పొద్దుతిరుగుడు విత్తనాలను తినడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
పొద్దుతిరుగుడు విత్తనాలను కీళ్లనొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.
పొద్దుతిరుగుడు విత్తనాలలో లినోలెయిక్ ఆమ్లం వంటి అసంతృప్త కొవ్వు పదార్ధాలు ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి.
మధుమేహం ఉన్నవారు సన్ ఫ్లవర్ సీడ్స్ తింటే మంచి ఫలితం ఉంటుంది.
పొద్దుతిరుగుడు విత్తనాలను తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తాయి.
సన్ ఫ్లవర్ సీడ్స్ ఆరోగ్యానికే కాదు.. చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది.
పొద్దుతిరుగుడు విత్తనాలలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
సన్ ఫ్లవర్ సీడ్స్ లో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.