చాలా మందికి తెలియని అరుదైన పండు.. బోలెడు లాభాలు
ఈ పండు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.
పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించి హార్ట్ హెల్త్‌కి సహాయపడుతుంది.
గ్రానడిల్లాలో ఉండే ఐరన్, ఫోలేట్ రక్తహీనత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
కాల్షియం, ఫాస్ఫరస్ ఉండటం వల్ల ఎముకల, దంతాల ఆరోగ్యానికి చాలా మంచిది.
గ్రానడిల్లా నర్వస్ సిస్టమ్‌ను రిలాక్స్ చేసే సహజ గుణాలు కలిగి ఉంటుంది.
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ గల ఫలం కావడంతో షుగర్ లెవల్స్ నెమ్మదిగా పెరుగుతాయి. డయాబెటిస్ ఉన్న వారికి మితంగా తీసుకుంటే మంచిది.
విటమిన్ A కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.