తమ్మకాయ వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో ..
తమ్మకాయలో అధికంగా ప్రోటీన్ ఉండటం వల్ల.. శరీర కణాల పెరుగుదల, మరమ్మత్తు సులభంగా జరుగుతుంది.
ఇందులోని ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
విటమిన్ C,యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి.
రక్తంలోని హీమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనత సమస్యలను నివారిస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నందున రక్తంలో చక్కెర స్థాయిలను సంతులనం చేస్తుంది.
శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి కణాలను రక్షిస్తుంది.
లేయంలోని టాక్సిన్లను తొలగించి లివర్‌ను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
వీటిలో ఉండే డిటాక్స్ లక్షణాలు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి.