చింతకాయలతో బోలెడు లాభాలు..
గ్రామాల్లో సులభంగా కనిపించే.. చింతకాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
దీనిలో విటమిన్లు, ఖనిజాల, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
జ్ఞాపకశక్తి బలపడేలా చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
చింతకాయలు తినడం వల్ల మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.
గొంతునొప్పి, మంట, వాపు తగ్గుతాయి.
నోటిలో వచ్చే పగుళ్లు, పూతలను తగ్గిస్తుంది.
గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపిస్తుంది.