టొమాటోతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

టొమాటోలో క్యాన్సర్ ను అడ్డుకునే గుణాలున్నాయి.

టొమాటోలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బులు రాకుండా సహాయపడతాయి.

వీటిలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చేస్తాయి.

నిత్యం టొమాటో జ్యూస్ ను తాగడం వల్ల  శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

టొమాటోలో ఉండే లుటిన్, విటమిన్ సి కంటి సమస్యలని కాపాడతాయి.

టొమాటో జ్యూస్ లో విటమిన్ కె, కాల్షియం ఉంటాయి.

టొమాటో ఆరోగ్యానికి కాదు.. చర్మ సౌందర్యానికి చాలా మంచిది.