శృతిమించిన హెబ్బా పటేల్ గ్లామర్ డోస్.. అందరి చూపు అక్కడే..!

ముంబై బ్యూటీ హెబ్బా పటేల్ కుమారి 21 ఎఫ్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ సినిమాతోనే భారీ హిట్ అందుకుంది.

ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు రచ్చ చేస్తోంది.

తరచూ తన గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చూస్తూ కుర్రకారు మతిపోగొడుతోంది.