ఫోర్బ్స్ జాబితా టాప్ 5 అత్యధిక శాలరీ ఇచ్చే ఉద్యోగాలు ఇవే..
డేటా సైంటిస్ట్.. భారీ డేటాను అధ్యయనం చేసేందుకు కోడింగ్, అనలిటికల్ స్కిల్స్ అవసరం.
రిజిస్టర్డ్ నర్సు.. ప్రపంచ వ్యాప్తంగా నర్సులకు భారీ డిమాండ్ ఉంది.
మార్కెటింగ్ మేనేజర్.. కంపెనీ బ్రాండ్‌ను, ప్రొడొక్ట్స్, సేవలను ప్రొమోట్ చేయడానికి ప్రణాళికలు రూపొందించేవారు.
కార్పొరేట్ రిక్రూటర్.. కంపెనీలో ఉద్యోగులను నియమించడం, జాబ్ పోస్టింగ్స్, పనిప్రదేశాల్లో ఉద్యోగుల వెసులుబాటు కల్పించేవారు.
సోషల్ మీడియా మేనేజర్.. ఆన్ లైన్ లో కంపెనీ కంటెంట్, ఎంగేజ్మెంట్, బ్రాండ్ ప్రెజెన్స్ మేనేజ్ చేసేవారు.