సరస్వతీ దేవి.. జపాన్ లో బెన్ జైటెన్ గా కొలుస్తారు

లయకారుడు శివుడిని దైకోకూటెన్ గా పూజిస్తారు.

భగవాన్ విష్ణుమూర్తి - నారాయంటెన్

లక్ష్మీదేవి - కిచిజోటెన్

అగ్ని దేవుడు - కాటెన్

భగవాన్ బ్రహ్మ - బోన్టెన్

యమధర్మరాజు - ఎమ్మాటెన్

కుబేరుడు - బిషమోటెన్

ఇంద్రుడు - టైషకూటెన్

విఘ్నేశ్వరుడు - కాన్గిటెన్