చుండ్రుతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.
చుండ్రు వల్ల జుట్టు రాలడం కూడా పెరుగుతుంది.
చుండ్రు తగ్గించడానికి కొన్ని రకాల హోం రెమెడీస్ వాడాలి.
మెంతుల పేస్ట్ జుట్టుకు వాడటం వల్ల చుండ్రు తగ్గుతుంది.
కొబ్బరి నూనె కూడా చుండ్రను తగ్గేలా చేస్తుంది.
ఉసిరి నూనె చుండ్రు తగ్గడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది.
పెరుగును తరుచుగా వాడటం వల్ల చుండ్రు తగ్గుతుంది.