మెరిసే ముఖం కోసం కొన్ని ఫేస్‌ప్యాక్స్..

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు.

అందంగా కనిపించడం కోసం రకరకాల ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకుని వాడొచ్చు.

F

వంట గదిలో ఉండే పదార్థాలతో  ఫేస్ ప్యాక్‌లు ట్రై చేయండి

గుమ్మడి పండు గుజ్జు ఫేస్‌ప్యాక్: ఇది ముఖంపై మొటిమలు రాకుండా చేస్తుంది

కోడిగుడ్డు ఫేస్‌ప్యాక్: దీని వల్ల ఫేస్ పై ఉన్న జిడ్డు తొలగిపోతుంది.

కలబంద గుజ్జుతో ఫేస్ ప్యాక్ : దీని వల్ల చర్మం కోమలంగా తయారవుతుంది

ఓట్స్‌తో ఫేస్ ప్యాక్:దీని వల్ల చర్మానికి మృదుత్వం, తాజాదనం వస్తుంది.

అరటిపండుతో ఫేస్ ప్యాక్: దీని వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది

శనగపిండితో ఫేస్ ప్యాక్: దీని వల్ల ముఖంపై మచ్చలు తొలగిపోతాయి