దాల్చిన చెక్క గురించి అందరికీ తెలిసిందే..!
దాల్చిన చెక్కతో చాలా ప్రయోజనాలుంటాయి.
దాల్చిన చెక్కను ఆహారంలో ఎక్కువగా వాడుతుంటారు.
ముఖ్యంగా జుట్టు విషయంలో ఇది హెల్ప్ చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది జుట్టు ఊడిపోతుందంటూ ఆందోళన చెందుతారు.
అలాంటివారికి ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుందంటా.
దాల్చిన చెక్కను రెగ్యులర్ గా తీసుకుంటే జుట్టు ఊడమన్నా ఊడదంటా.
అదేవిధంగా జుట్టు పెరుగుటలో ఇది కీలక పాత్ర పోషిస్తదని చెబుతున్నారు.