రోజుకు ఎన్ని గుడ్లు తింటే సేఫ్? ఎక్కువైతే?

గుడ్లు ఆరోగ్యానికి మంచివే. అలాగని ఎక్కువ తినేయొద్దు.

చాలామంది గుడ్లలో పచ్చ సొన తింటే మంచిది అనుకుంటారు.

పచ్చ సొన తీసేయడం వల్ల అందులో ఉండే పోషకాలు కోల్పోతారు.

గుడ్లలో బోలెడన్ని ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి.. వాటిని ఎవరైనా తినొచ్చు.

పిల్లలకు గుడ్లు తినిపించడం చాలామంచిది. తగిన పోషకాలు అందుతాయి.

అయితే, డైలీ ఎన్ని గుడ్లు తినాలనే సందేహం చాలామందిలో ఉంది.

నిపుణుల సూచనల ప్రకారం.. మీ బరువు 60 కిలోలు ఉంటే 2 గుడ్లు తినొచ్చు.

ఒక రోజులో 2 కంటే ఎక్కువ గుడ్లు తినడం మంచిది కాదు. జీర్ణ సమస్యలు వస్తాయి.

Images Credit: Pixabay