మీరు నిద్రపోకుండా రాత్రిళ్లు ఎక్కువ సేపు మెలకువగా ఉంటున్నారా?

నిద్రకు దూరం అవుతున్నారంటే.. మీరు ప్రమాదానికి దగ్గరవుతున్నారనే అర్థం.

నిద్రలేమి వల్ల అల్జిమర్స్ లేదా నరాల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

మెదడులో ప్రొటెక్టివ్ ప్రోటీన్ ఉంటుంది. అది చాలా ముఖ్యమైనది.

నిద్రకు దూరమైతై..  ప్రొటెక్టివ్ ప్రోటీన్ క్షీణించి.. నాడీ వ్యవస్థను దెబ్బతింటుంది.

మెదడులో నరాలు దెబ్బతింటే కంటి చూపు కూడా పోతుంది.

డయాబెటిస్‌తో బాధపడేవారు తప్పకుండా నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి.

ప్రతి ఒక్కరు తప్పకుండా నిద్రకు కనీసం 7-8 గంటల సమయం కేటాయించాలి. Images Credit: Pexels and Pixabay