నిద్ర బాగా పట్టాలంటే ఏం చేయాలి?
నిద్ర సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు.
నిద్ర పట్టక ఆరోగ్యం క్షీణించిపోతుంటది.
అయితే, నిద్ర బాగా పట్టాలంటే ఈ చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది.
నిద్ర పట్టడమే కాదు.. గాఢ నిద్ర కూడా మీ సొంతమవుతుంది.
బాదం పాలు తాగాలి.
చెర్రీస్ ను మీ డైట్ లో చేర్చుకోవాలి
నిద్రపోయే ముందు ఒక గ్లాస్ పాలు తాగాలి
ధ్యానం చేస్తే కూడా మీకు మంచి హెల్ప్ చేస్తుంది
ఈ చిట్కాలు ఫాలో అయితే, మంచి నిద్ర మీ సొంతమవుతుంది