ఇలా చేస్తే 30 రోజుల్లోనే.. మీ విలువ అమాంతం పెరిగిపోతుంది

1. తక్కువగా మాట్లాడటం

2. ఎక్కువగా వినాలి

3. వేరేవాళ్లు చెప్పే విషయాలపై పూర్తిగా ఆధారపడొద్దు

4. మనీని ఎక్కువగా సంపాదించండి

5. మీ తల్లిదండ్రుల సలహాలు పాటించండి

6. ప్రతిఒక్కరితో మర్యాదగా మాట్లాడండి

7. ఈ టిప్స్ ను పాటిస్తే ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది

8. అంతేకాదు.. మీకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది

9. ఈ మార్పు కేవలం 30 రోజుల్లో ప్రారంభమవుతుంది.