మీ జీవనశైలి,ఆహారం మీరు వృద్ధాప్యంలో ఎలా కనిపిస్తారో నిర్ణయిస్తాయి.

సమతుల్య ఆహారం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

30 ఏళ్లలో కూడా ఫిట్‌గా కనిపించాలంటే కొన్ని రకాల టిప్స్ ఫాలో అవ్వాలి.

అతిగా తినకూడదు. ఆకలిగా ఉన్నా కూడా 80శాతం మాత్రమే తినాలి.

ధూమపానానికి దూరంగా ఉండటం వల్ల ఎక్కువ కాలం ఫిట్‌గా ఉండొచ్చు.

తరచుగా నాలుగు గోడల మధ్య  కాకుండా నలుగురితో కలవండి.

బిజీ లైఫ్‌లో ఒత్తిడి సర్వసాధారణం. కానీ వీలైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండండి.