ప్రస్తుతం చాలా మంది శరీరంలో అధిక కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.

అలాంటి వారు కొన్ని రకాల టిప్స్ పాటించడం అవసరం.

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు,తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ధూమపానం చేయడం చాలా వరకు తగ్గించుకోండి.

ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.