ఖర్జూరాలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. వీటిలో పుష్కలంగా పోషకాలు ఉంటాయి.

ఖర్జూరాల్లో సహజ చక్కెర, ఫైబర్‌తో పాటు శక్తినిచ్చే పదార్థాలు కూడా ఉంటాయి.

ఖర్జూరాల్లో సహజ చక్కెర, ఫైబర్‌తో పాటు శక్తినిచ్చే పదార్థాలు కూడా ఉంటాయి.

ఖర్జూరాలు తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అంతే కాకుండా బరువు కూడా పెరుగుతారు.

బరువు పెరగడానికి ఖర్జూరాలు ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పాలతో ఖర్జూరాలు కలిపి తీసుకోవడం వల్ల ఈజీగా బరువు పెరుగుతారు.

ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఖర్జూరాలు తినడం కూడా బరువు పెరగడంలో ఉపయోగపడుతుంది.

ఖర్జూరం, పాలు, నెయ్యి వంటి వాటితో హల్వా తయారు చేసుకుని తినడం వల్ల కూడా బరువు పెరగొచ్చు.

ఖర్జూరాలు, పాలు.. పిస్తా, వాల్ నట్స్ వంటి వాటిని షేక్ లాగా తయారు చేసి తీసుకుంటే త్వరగా బరువు పెరుగుతారు.

అరటిపండ్లు, మామిడి, ద్రాక్ష వంటి పండ్లతో కలిపి ఖర్జూరాలు తినడం వల్ల కూడా ఈజీగా బరువు పెరగొచ్చు.