వేసవిలో ఏసీని కొనుక్కోవాలని ప్లాన్ చేస్తుంటే పోర్టబుల్ ఏసీ అందుబాటులో ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌లో లాయిడ్ 1 టన్ 3 స్టార్ పోర్టబుల్ ఏసీ రూ.39,990 లకు అందుబాటులో ఉంది.

క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తే, మరింత తగ్గింపు కూడా లభిస్తుంది.

ఈ ఏసీ వినియోగంపై 15 శాతం తక్కువ విద్యుత్ మాత్రమే అవుతుందని కంపెనీ తెలిపింది.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ క్రోమాలో.. క్రోమా 1.5 టన్ పోర్టబుల్ ఏసీని రూ.43,990లకే కొనుక్కోవచ్చు.

దీని అసలు ధర రూ.50 వేలు ఉంది. అయితే ఇప్పుడు తక్కువకే లభిస్తుంది అన్నమాట.

బ్లూ స్టార్ 1 టన్ పోర్టబుల్ ఏసీ అధిక కూలింగ్‌ను అందిస్తుంది.

దీని అసలు ధర రూ.39,000గా ఉంది. అయితే ఇప్పుడు దీనిని కేవలం రూ.33,990 లకే సొంతం చేసుకోవచ్చు.

ఈ పోర్టబుల్ ఏసీ వల్ల విద్యుత్ కూడా ఆదా అవుతుందని కంపెనీ పేర్కొంది.