మీలో రోగనిరోధక శక్తి తగ్గిందా..! అయితే వీటిని తీసుకోండి..

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఉండాలి.

నారింజ, ఉసిరి, నిమ్మకాయలలో ఉండే  సీ విటమిన్ మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పాలకూరలోని అనేక విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

జామాకాయ తినడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

 అల్లంలోని ఔషధ గుణాలు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.

సిట్రస్ పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి.

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.

pic credits:pixels an pixabay