ఏలకులతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వంటలకు అద్భుతమైన రుచిని అందించే ఈ ఏలకుల్లో ఎన్నో రకాల ఔషద గుణాలు ఉన్నాయి.

ఏలకులు జీర్ణవ్యవస్థ బలోపేతం చేయడానికి  సహాయపడతాయి. ఎసిడిటీ, గ్యాస్ ఉబ్బరం తగ్గిస్తుంది.

ఏలకుల్లో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె జబ్బులను దరి చేరకుండా రక్షిస్తుంది.

రోజుకి రెండు ఏలకులు తీసుకుంటే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

నరాల బలహీనత ఉన్నవారికి, లైంగిక సామర్ధ్యం లేనివారికి ఏలకులు దివ్యౌషధం అని చెప్పొచ్చు.

ఏలకులో మాంగనీస్ పుష్కలంగా లభిస్తుంది. ఇది డయైబెటిస్ రిస్క్ నుంచి రక్షిస్తుంది.

రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. కాన్సర్ వంటి భయంకర జబ్బుల నుంచి కాపాడుతుంది.

తలనొప్పిగా ఉన్నప్పుడు రెండు ఏలకులు తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.

నోటి దుర్వాసనను నయం చేస్తుంది.