లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ.. ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించుకోవాలని చూస్తారు.. అయితే .. కొంతమంది బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఇండియాలో అస్సలు ఓటు వేయలేరు.. వాళ్లు ఎవరో చూద్దాం

దీప్తి నావెల్  అమెరికా సిటిజెన్ కావడంతో ఇండియాలో ఈమె ఓటు వేయలేదు

అలియా భట్  బ్రిటిష్ సిటిజెన్ కావడంతో ఇండియాలో ఈమె ఓటు వేయలేదు

కత్రీనా కైఫ్  బ్రిటిష్ సిటిజెన్ కావడంతో ఇండియాలో ఈమె ఓటు వేయలేదు

జాక్వలిన్ పెర్నాండజ్   శ్రీలంక సిటిజెన్ కావడంతో ఇండియాలో ఈమె ఓటు వేయలేదు

నోరా ఫాతేహి  కెనడా సిటిజెన్ కావడంతో ఇండియాలో ఈమె ఓటు వేయలేదు

ఇలియానా  పోర్చగీస్ సిటిజెన్ కావడంతో ఇండియాలో ఈమె ఓటు వేయలేదు

నర్గిస్ ఫక్రీ   అమెరికా సిటిజెన్ కావడంతో ఇండియాలో ఈమె ఓటు వేయలేదు

కల్కి కొచ్చిన్  ఫ్రాన్స్ సిటిజెన్ కావడంతో ఇండియాలో ఈమె ఓటు వేయలేదు

సన్నీ లియోన్  అమెరికా సిటిజెన్ కావడంతో ఇండియాలో ఈమె ఓటు వేయలేదు

ఇమ్రాన్ ఖాన్  అమెరికా సిటిజెన్ కావడంతో ఇండియాలో ఈమె ఓటు వేయలేడు