తెలివైన జాతి కుక్కలు ఇవే..

బార్డర్ కొల్లీ.. ఈ జాతి కుక్కలు త్వరగా నేర్చుకుంటాయి. ఆదేశాలు వేగంగా పాటిస్తాయి.

పూడుల్.. ఈ కుక్క అందంగా ఉండడంతోపాటు యజమాని ఆదేశాలను వెంటనే పాటిస్తుంది.

జర్మన్ షెపర్డ్.. పోలీసులు, మిలిటరీ వారు ఈ కుక్కులను శిక్షన ఇస్తుంటారు.

గోల్డెన్ రిట్రీవర్.. ఈ కుక్కలు చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. యజమానికి ఎప్పుడూ తోడుగా నిలబడుతాయి.

షెట్లాండ్ షీప్ డాగ్.. ఇవి చాలా ఇంటెల్లిజెంట్.. ఏదైనా పని ఇస్తే.. సొంత తెలివితో పూర్తి చేయగలవు.