ఛత్రపతి శివాజీ మహరాజ్ అసలు పేరు శివాజీ రాజే భోంస్లే

ఆరాధ్యదేవత శివాయ్ దేవి పేరు కలిసేలా ఆయనకు శివాజీ అని పేరు పెట్టారు.

ఛత్రపతి శివాజీని భారత నౌకాదళ పితామహుడిగా చెబుతారు. ఆయనకంటే ముందు రాజరాజచోళుడు నావికాదళంలో పేరొందారు.

గెరిల్లా యుద్ధంలో శివాజీ మహరాజ్ ప్రతిపాదకుడు

మహిళల పట్ల ఆయన ఎల్లప్పుడూ గౌరవంగా ఉండేవారు

శివాజీ మహరాజ్ భారతదేశం కోసం, ఆయన రాజ్యం కోసం పోరాడారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ మహారాష్ట్రలో అనేక చారిత్రక కోటలను నిర్మించారు

ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రత్యేక మరాఠా సైన్యాన్ని స్థాపించారు. అతనికి ముందు.. అతని పూర్వీకులు యుద్ధాలకు పౌరుల సేవలను ప్రధానంగా ఉపయోగించారు.

ఆక్రమణదారుడు, శివాజీ కంటే పరిమాణంలో పెద్దవాడైన అఫ్జల్ ఖాన్ ను శివాజీ ఒక్కడే యుద్ధంలో ఓడించాడు.

అతను అన్ని మతాలను గౌరవించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ తన మతపరమైన మూలాలపై ఎప్పుడూ రాజీపడలేదు.

సనాతన వారసత్వం ఇప్పటికీ గౌరవించబడుతుంటే, దానికి ప్రధాన కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్.

భారతదేశం తన ఉనికిని కోల్పోతున్న సమయంలో శివాజీనే ఊపిరి పోశారు. ప్రజల్లో పరాక్రమాన్ని మేల్కొల్పారు.