సెప్టెంబర్ లో లాంఛ్ కాబోతున్న ఐఫోన్ 17 సిరీస్
ఐఫోన్ 17 (iPhone 17) ధర సుమారు రూ. 79,900
ఐఫోన్ 17 ప్రో (iPhone 17 Pro) ధర సుమారు రూ. 1,20,000
ఐఫోన్ 17 స్టాండర్డ్ మెుబైల్ ధర రూ. రూ. 89,900
ఐఫోన్ 17 ప్రో మాక్స్ హై ఎండ్ మోడల్ ధర రూ. 1,45,000
యాపిల్ నెక్ట్స్ జనరేషన్ A19 చిప్ సెట్
ట్రిపుల్ 48MP కెమెరా సెటప్
అదిరే ఫీచర్స తో రాబోతున్న మెుబైల్స్