RCB, SRH మధ్య జరిగిన మ్యాచ్ విశేషాలు..

ట్రేవిస్ హెడ్ ఊచకోతతో సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డు స్కోరు (287/3)

అభిషేక్ శర్మ, హెడ్, క్లాసెన్ విధ్వంసంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన సన్‌రైజర్స్

ఛేదనలో విరాట్, డూ ప్లెసిస్ దూకుడుతో కేవలం 3.5 ఓవర్లలో 50 పరుగులు చేసిన ఆర్సీబీ

కీలకమైన సమయంలో  రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పిన మయాంక్ మార్కండే

3 వికెట్లతో ఆర్సీబీ పతనాన్ని శాసించిన సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్

35 బంతుల్లో 83 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన డీకే

25 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన బెంగళూరు

ఈ రికార్డు మ్యాచ్‌లో మొత్తం 549 పరుగులు నమోదయ్యాయి