డిసెంబర్ 3న ఐక్యూ 13 లాంఛ్

అక్టోబర్ 30న చైనాలో లాంఛ్ అయిన మెుబైల్

స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 చిప్‌సెట్‌

6GB RAM + 512GB స్టోరేజ్

50MP సెన్సార్స్ తో ట్రిపుల్ కెమెరా సెటప్

100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6150mAh బ్యాటరీ

ధర రూ. 55వేలు ఉండొచ్చని టెక్ వర్గాలు అంచనా

అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌