iQOO 13
డిసెంబర్లో రాబోతున్న మెుబైల్
స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 చిప్‌సెట్ మెుబైల్
144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల 2K AMOLED డిస్‌ప్లే
16GB RAM + 512GB స్టోరేజ్
ట్రిపుల్ కెమెరా సెటప్ మెుబైల్
వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ మెుబైల్
6150mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్