ఐక్యూ నియో 10 సిరీస్ పేరుతో రాబోతున్న మొబైల్స్

నవంబర్ 29న లాంఛ్ కాబోతున్నట్టు మెుబైల్స్

నియో 10, నియో 10 ప్రో మెుబైల్స్

డ్యూయల్ కెమెరా సెటప్

MediaTek డైమెన్సిటీ 9400 ప్రాసెసర్

144Hz రిఫ్రెష్ రేట్‌తో ఫ్లాట్ 6.78 అంగుళాల 1.5K 8T LTPO AMOLED డిస్‌ప్లే

120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000mAh బ్యాటరీ

అల్ట్రాసోనిక్ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌