మహిళల్లో ఐరన్ లోపిస్తే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

స్త్రీల శరీరంలో కాల్షియం తగినంత లేకపోవడం వల్ల ఎక్కువగా అలసిపోతుంటారు.

శరీరంలో కాల్షియం స్థాయి తక్కువగా ఉండటం వల్ల చేతులు, కాళ్ళలో తిమ్మిరి సమస్య కూడా ప్రారంభమవుతుంది.

శరీరంలో క్యాల్షియం లేకపోవడం వల్ల దంతాలు జలదరించడం, సున్నితత్వం వంటి సమస్యలు మొదలవుతాయి.

కండరాలు బాగా పనిచేయాలంటే శరీరంలో కాల్షియం స్థాయి బాగుండటం ముఖ్యం.

 పాల ఉత్పత్తులు తీసుకుంటే కాల్షియం లోపాన్ని కొంత వరకు తగ్గించవచ్చు.

 పాలకూర, బ్రోకలీ వంటవి తింటే ఐరన్ లోపాన్ని తగ్గించుకోవచ్చు.