ఓన్లీ వాయిస్, మెసేజెస్ తో స్పెషల్ రీఛార్జ్ ప్లాన్స్

ఎయిర్‌టెల్ రూ. 499 ప్రీపెయిడ్ ప్లాన్‌

అపరిమిత వాయిస్ కాల్స్ తో పాటు 900 SMS

84 రోజుల వ్యాలిడిటీ

రూ.1959 ప్లాన్‌ లో 365 రోజుల పాటు చెల్లుబాటు

మూడు నెలల ఉచిత హలో ట్యూన్

రెండు సిమ్స్ ఉన్న యూజర్స్ కు ఎంతో ఉపయోగకరం

ట్రాయ్ నిబంధనలతో వచ్చేసిన కొత్త ప్లాన్స్